కొణిజర్ల మండలంలో నామ విస్తృత పర్యటన

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 19: కొణిజర్ల మండలం

కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామానికి చెందిన వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్ దనేకుల వేణు ప్రమాదవశాత్తు కాలికి గాయం అయింది. ఈ విషయం తెలుసుకొని పరామర్శించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు. అనంతరం తనికెళ్ల గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి కొర్లపటి సురేష్ తల్లి గారైన కొర్లపాటి కృష్ణ బాయమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఎలా జరిగింది విషయం అడిగి తెలుసుకొని ఓదార్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి,

టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి జిల్లా నాయకులు పొట్ల శ్రీనివాసరావు, చిత్తారు సింహాద్రి యాదవ్ ,క జడ్పిటిసి పొట్ల కవిత , మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మాధవరావు కొణిజర్ల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ , రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పోగుల శ్రీనివాసరావు మండల కో ఆప్షన్ సభ్యులు మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Wyra Municipality Councilor Danekula Venu of Pallipadu village in Konijaral zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube