మాజీ ఎమ్మెల్యే వర్ధంతి వేడుకలు

మాజీ ఎమ్మెల్యే వర్ధంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

మాజీ ఎమ్మెల్యే వర్ధంతి వేడుకలు
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో జనవరి 29
ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సహకారసంఘం సొసైటీ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు కాల్వ రామచందర్ రెడ్డి గారి 30 వర్థంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ నూనేటి సంపత్ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువు రాంచందర్ రెడ్డి శ్రీరాంపూర్ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు సింగిల్ విండో వైస్ చైర్మన్ కంది సంధ్య వెంకటరెడ్డి CEO కోలేటి శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు ములుగూరి రవి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రానవేని శ్రీనివాస్ పోచమ్ సింగిల్ విండో స్టాఫ్ శ్రావణ్ శ్రీనివాస్ మొగిలి విష్ణు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube