పల్లా సల్మాన్ రాజు కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ

పల్లా సల్మాన్ రాజు కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ

0
TMedia (Telugu News) :

 

 

 

పల్లా సల్మాన్ రాజు కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ

ఖమ్మం కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా భర్త పల్లా సల్మాన్ రాజు మృతి పట్ల మాజీ ఎంపీ పొంగులేటి సంతాపం వ్యక్తం చేశారు . శనివారం చర్చి కాంపౌండ్లో ఉంటున్న కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా స్వగృహంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వెళ్లి రోజ్ లీనాను ఆమె కుమారుడు పల్లాజాన్ అబ్రహం ను పరామర్శించారు . అనంతరం పల్లా సల్మాన్ రాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాలర్పించారు . ఈ కార్యక్రమంలో పల్లా కుటుంబ సభ్యులు పల్లా కిరణ్ కుమార్, పల్లా రాజశేఖర్ , పల్లా మహేష్ కుమార్, జావిద్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube