యాదాద్రి ఆలయానికి రూ.కోటి విరాళం

యాదాద్రి ఆలయానికి రూ.కోటి విరాళం

1
TMedia (Telugu News) :

యాదాద్రి ఆలయానికి రూ.కోటి విరాళం
యాదాద్రి : యాదాద్రి క్షేత్రంలో ఉద్ఘాటన అనంతరం ఉచిత అన్న ప్రసాద వితరణను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు శాంతా బయోటెక్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కొండూరు ఈశ్వర వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. బాలాలయ కల్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మురళీకృష్ణుడి అలంకార సేవలో పాల్గొన్నారు. యాదాద్రి క్షేత్రంలో ఉచిత అన్నప్రసాద వితరణకు రూ.కోటి 8లక్షల విరాళం చెక్కును ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తానేమీ తన డబ్బులు ఇవ్వడం లేదని, స్వామి తనకు ఇచ్చింది స్వామికే సమర్పిస్తున్నానని, ఇందులో తన గొప్పతనం ఏమీ లేదన్నారు.

also read:సీఎం కేసీఆర్ ప్రకటనతో ఓయూలో సంబరాల

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube