యాసంగి లో వరి పంట పై రైతులకు అవగాహన సదస్సు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 30 : కొణిజర్ల

కొణిజర్ల మండలం లోని పెద్దమునగాలో సర్పంచ్ అధ్యక్షతన యాసంగి లో వరి పంట బదులుగా ప్రత్యామ్నాయ పంటలు మేధా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఏ ఓ విజయనిర్మల మాట్లాడుతూ ఈ యాసంగి పంట లో వరి పంట వెయ్య వద్దు అని. వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం లేదని స్పష్టంగా తెలిపారు. ఎవరైనా వరి వేసుకుంటే తామే ఆహారధాన్యాలు గా ఉంచుకునేలా అయితేనే వేసుకోవాలని. ప్రభుత్వం వారైతే కొనే పరిస్థితి లేదని తెలిపారు. యాసంగి లో వరికి బదులుగా జొనలు, నువులు, పెసర, మినుము వేసుకోవచ్చు అని అన్నారు. మన దగ్గర యాసంగి వేసిన దొడ్డు రకం వేస్తున్నారని ఈ ఈ దొడ్డు రకం బియ్యం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరు తిన్నారని. కేంద్ర ప్రభుత్వం వద్ద సరిపడా బియ్యం ఉండటంతో కొన్ని పరిస్థితి లేదని అన్నారు. ఈ కరికర్మంలో తడకమళ్ళ శ్రీనివాస రావు , రైతు బందు గ్రామ అధ్యక్షుడు కంచు వీరయ్య, సొసైటీ డైరెక్టర్ చెరుకు బాలకృష్ణ, ఏ డి ఏ బాబురావు, ఏ ఓ బాలాజీ, ఏ ఈ ఓ సరిత, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube