రాష్టప్రతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి తెరాస మద్దతు

నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

రాష్టప్రతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి తెరాస మద్దతు

-మనామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ నామ
టి మీడియా,జూన్ 27,ఢిల్లీ:రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు గారికి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గారు మద్దతు తెలిపారు.

Also Read : కనువిందులు చేస్తున్న మూసీ ప్రాజెక్టు..

సోమవారం నాడు జరిగిన యశ్వంత్ సిన్హా గారి నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు, ఎంపీలు రంజిత్‌ రెడ్డి గారు, వెంకటేశ్‌ నేత గారు, ప్రభాకర్‌ రెడ్డి గారు, రాములు గారు, బీబీ పాటిల్ గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి గారు హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube