ఆత్మకూరు ప్లీనరీ సమావేశానికి వెళ్ళిన వైసిపి నాయకులు

ఆత్మకూరు ప్లీనరీ సమావేశానికి వెళ్ళిన వైసిపి నాయకులు

1
TMedia (Telugu News) :

ఆత్మకూరు ప్లీనరీ సమావేశానికి వెళ్ళిన వైసిపి నాయకులు

టీ మీడియా, జూన్ 29, మహానంది:మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామం నుంచి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మకూరు పట్టణంలో జరిగే ప్లీనరీ సమావేశానికి గాజులపల్లి గ్రామం నుంచి భారీ సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరి వెళ్లారు.

Also Read : జ‌గ‌న‌న్న ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తాన‌ని చెప్పే ద‌మ్ము చంద్ర‌బాబుకు ఉందా?

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి,వార్డు మెంబర్లు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube