వైసిపి గ్రామ అధ్యక్షుడి ని చంపిన స్వపక్షియులు

వైసిపి గ్రామ అధ్యక్షుడి ని చంపిన స్వపక్షియులు

1
TMedia (Telugu News) :

 

వైసిపి గ్రామ అధ్యక్షుడి ని చంపిన స్వపక్షియులు

టి మీడియా,ఏప్రిల్ 30,ఏలూరు(ఏపీ)

ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తతద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో దారుణ హత్య.
వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను ఉదయం హత్య చేసినదుండగులు..గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై జి కొత్తపల్లి వాస్తవ్యులు దాడి ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులురక్షించాడానికి వచ్చిన పోలీసులపై దాడి.దాడిలో గాయపడిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుఉద్రిక్తత పరిస్థితిలో ఒకరికి గ్రామస్తుడు కి చెయ్యి విరిగిపోయిన పరిస్థితి..

Also Read : కీచక ఉపాధ్యాయుడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube