కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

1
TMedia (Telugu News) :

కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

టీ మీడియా,జూన్ 22,చింతూరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రశాంత జీవితాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ యోగ జ్ఞానాన్ని అలవర్చుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ జి వెంకట్రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మానవత్వం కోసం యోగ అనే కిమ్ పై అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతుంది.

Also Read : రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేయాలి 

అని అన్ని వయసుల వారికి పనికివచ్చే యోగ విద్యా తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి వెంకట్రావు అర్చకులు ఎం శేఖర్ డాక్టర్ పద్మ హారతి,సి గౌతమ్ అధ్యాపకేతర సిబ్బంది. ఈసారి బండి రమేష్ సీనయ్య సంఘం నాయుడు సుబ్బారావు. చంద్రయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube