ప్రపంచానికి యోగా జ్ఞానాని అందిచింది భారతదేశం

ప్రపంచానికి యోగా జ్ఞానాని అందిచింది భారతదేశం

1
TMedia (Telugu News) :

ప్రపంచానికి యోగా జ్ఞానాని అందిచింది భారతదేశం

టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో :అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ మాట్లాడుతు వేల సంవత్సరాల క్రితం భరతదేశంలో యోగా ను మన పూర్వీకులు మనకు అందిచారు అన్నారు.

Also Read : 800 కోట్లు ప‌లికిన నోబెల్ శాంతి బ‌హుమ‌తి

ప్రతి విద్యార్థి ప్రతి రోజు యోగా సాదన చేయాలి.యోగ ద్వారనే మనకు జ్ఞానం ఆరోగ్యం మరియు సంపద కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు.వెంకటేష్ గౌడ్, నాగేశ్వరమ్మ విష్ణు, విజయ్, బాలాజీ సురేఖా,లావణ్య, శ్రీ లక్ష్మి, ఆర్డీఎస్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube