సరుకులు పంపిణీ చేసిన యువకుడు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 8 వనపర్తి : కొల్లాపూర్ మండలానికి చెందిన అమరగిరి గ్రామంలో చెంచు సామాజికవర్గానికి చెందిన బర్ముల ఆడివన్న, రాములమ్మ కుమారుడు కురుమయ్య 4 సంవత్సరాల క్రితం మరణించారు. కురుమయ్య తండ్రి ఈ మధ్యలో టీబీ రావడంతో తినడానికి కూడా పూటగడవని పరిస్థితిలో విషయం తెలుసుకొని అమరగిరి భరత్ యాదవ్ వారిని పరామర్శించి బియ్యం నిత్యవసర సరుకులు సహాయం అందించి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే భరత్ యాదవ్ ని వారు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube