తుపాకీతో యువకుడు హల్‌చల్‌

తుపాకీతో యువకుడు హల్‌చల్‌

1
TMedia (Telugu News) :

తుపాకీతో యువకుడు హల్‌చల్‌

టి మీడియా,నవంబర్ 9,పంజాగుట్ట : హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్‌ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్‌ అనే యువకుడు గన్‌ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచి ఆరు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హరిశ్చాంద్రారెడ్డి తెలిపారు.

Also Read : 14 న విశాఖలో కార్తీకదీపోత్సవం

 

ప్రకటన : 

 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube