ఇనగాలి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగాపంతంగి

ఇనగాలి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగాపంతంగి

0
TMedia (Telugu News) :

ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్వర్యంలో ఇనగాలి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గోపిరాజ్ ని నియమించడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ సి యల్ పి లీడర్ మధిర శాసన సభ్యులు భట్టి విక్రమార్క అదేశాలతో నన్ను ఇనగాలి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి ఇనగాలి సర్పంచ్ యరమల వెంకటరెడ్డి గారికి ఇనగాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తల్లపరెడ్డి రత్నారెడ్డి గారికి ధన్యవాదాలు … గ్రామంలో యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంమే లక్ష్యంగా పని చేయడం జరుగుతుంది. నన్ను నియమించడానికి కృషి చేసిన ఇనగాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube