వై ఎస్ ఆర్ సిపి లో అసంతృప్తి జ్వాలలు

రోడ్డెక్కి నిరసనలు,ప్రదర్సనలు

1
TMedia (Telugu News) :

వై ఎస్ ఆర్ సిపి లో అసంతృప్తి జ్వాలలు

-మంత్రి పదవులు రాలేదని నిరసనలు

-రోడ్డెక్కి నిరసనలు,ప్రదర్సనలు

టి మీడియా, ఎప్రిల్ 10,అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గం మార్పులు కు అమలు చేసిన కొత్త ఫార్ములా అధికార పార్టీ లోని అసంతృప్తి వ్యవాహారం లు రచ్చ కెక్కే టట్లు చేసాయి.ఆదివారం కొత్త మంత్రులు వీరే అని ఒక జాబితా శోషల్ మీడియా లో వచ్చింది.పదవి ఖాయం అనుకొన్న ఆశావాహులు కొంతమంది ని నిరుత్యహం కు గురి చేసింది.జగ్గయ్య పేటలో రాస్తా రోకో చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎమ్మెల్యే ఉదయ భాను అనుచరులు.భూమన కరుణాకర్ రెడ్డి పేరు జాబితాలో లేదు అని తిరుపతి లో రాజీనామా ప్రకటనలు వచ్చాయి.

Also Read : చింతమడకలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

పలు చోట్ల ప్రదర్శన లు చేశారు.అసంతృప్తి కొన్ని చోట్ల అసమ్మతి గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయ మును విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తేనె తుట్టెను కదిపారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.సోమవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం పరిస్థితిలు చక్కపడే అవకాశం ఉన్నది అందుకు మరో కొత్త ఫార్మలా జగన్ ముందుకు తెస్తారు అనేఅభిప్రాయం కూడా ఉంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube