రైతుబంధుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి – మండల వ్యవసాయ అధికారి

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

రైతుబంధు 2021కు ఇప్పటివరకు రైతు బంధు కు దరఖాస్తు చేసుకొని, రైతులు కొత్తగా డిసెంబర్ 10వ తేదీ వరకు డిఎస్ అయిన రైతులు వెంటనే రైతు బంధు కి దరఖాస్తు చేసుకోవాలని,చింతకాని మండల వ్యవసాయ అధికారి నాగయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రైతుబంధు దరఖాస్తు చేసుకుని రైతులు ఈ నెల డిసెంబర్ 25మరియు26 సెలవు దినాలు ఉన్నాయి కనుక తక్షణమే రైతులు వారి ఏ.ఈ.ఓ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కొరకు ఆధార్ కార్డ్,పొలం పాస్ బుక్,బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లను స్థానిక ఏఈఓ అధికారికి సమర్పించాలని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఖమ్మం వారి యాసంగి 2020-2021 సీజన్లో జనము మినుము మరియు పెసర విత్తనోత్పత్తి చేయాలనే ఆసక్తి గల రైతులు 9618866933,9573440121,8309263531 నెంబర్ను సంప్రదించవచ్చని వ్యవసాయ అధికారి నాగయ్య తెలిపారు.

Farmers who have so far applied for Raitu Bandhu by 2021 and are newly DS till December 10 should immediately  apply for Raitu Bandhu.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube