క్రిస్మస్ వేడుకల్లో జడ్పీ చైర్మన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

బోనకల్ క్రాస్ రోడ్ లో గల జాకబ్ స్కూల్ లో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకకు హాజరై కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.ఈ సందర్భంగా లింగాల కమలరాజు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జున్,జానకిపురం సర్పంచి చిలక వెంకటేశ్వర్లు, రాపల్లి సర్పంచ్ తిరుమల రావు,బోనకల్ సర్పంచ్ సైదానాయక్, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్,మాజీ జడ్పీటీసీ బానోత్ కొండా,టిఆర్ఎస్ నాయకులు చావా హనుమంతరావు,స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ భాస్కర్, జె.వి.ఆర్ రాజ్, శాంతకుమార్, రూబెన్, థామస్, ఆరోగ్య రాజ్,తేలే,టీచర్ సునీత,శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube