స్వామివారిని దర్శించుకున్న జెడ్పీ ఛైర్ పర్సన్

స్వామివారిని దర్శించుకున్న జెడ్పీ ఛైర్ పర్సన్

1
TMedia (Telugu News) :

స్వామివారిని దర్శించుకున్న జెడ్పీ ఛైర్ పర్సన్

టీ మీడియా. జులై 27. మహాదేవపూర్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని
శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న భూపాలపల్లి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గార్లు కుటుంబ సమేతంగా స్వామి వారిని ద్శించుకున్నారు.

 

Also Read : ముమ్మరంగా పారిశుధ్య పనులు

వారికి ముందుగా ప్రధాన రాజగోపురం నుండి అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకంఅ నంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి స్వామి వారి శేష వస్త్రా లతో సన్మానించిన ఆలయ కార్యనిర్వహణాధికారి బి సదయ్య అంతరం అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube