జడ్.పి.హెచ్.ఎస్ పిండిప్రోలు హై స్కూల్ కి బెంచీలు పంపిణి

జడ్.పి.హెచ్.ఎస్ పిండిప్రోలు హై స్కూల్ కి బెంచీలు పంపిణి

0
TMedia (Telugu News) :

జడ్.పి.హెచ్.ఎస్ పిండిప్రోలు హై స్కూల్ కి బెంచీలు పంపిణి

మీడియా సెప్టెంబర్ 24 తిరుమలయపాలెంఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ మరియు టిఆర్ఎ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ తాతా మధుసూదన్ గారి తల్లిదండ్రులైన తాత వెంకట కృష్ణయ్య కమలమ్మ గార్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ పిల్లలకి బెంచీలు స్కూల్ హెచ్ఎం శ్రీమతి లక్ష్మీ సుజాత గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిల్లలకు, అంద చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పరికపల్లి చంద్రశేఖర్, పిండిప్రోలు ఎంపీటీసీ పులిగుజ్జు వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ తిరుమలాయపాలెం వైస్ చైర్మన చామకూరి. రాజు, తాత రవీందర్ వార్డ్ మెంబర్ కిరణ్, గురవయ్య, నాతి. సత్యం, గోకినపల్లి వెంకన్న, పసాలది. ముత్తయ్య, గోపోజు. నాగరాజు, పూజ. జి నరసింహరావు, సత్యం, జాల నాగేశ్వరరావు, శరత్, మహేష్, రామ్మూర్తి, తదితర గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube