పలు కార్యక్రమాల్లో పాల్గొన జెడ్పిటిసీ.

పలు కార్యక్రమాల్లో పాల్గొన జెడ్పిటిసీ.

1
TMedia (Telugu News) :

పలు కార్యక్రమాల్లో పాల్గొన జెడ్పిటిసీ.

టి మీడియా జూలై 29 చిన్నంబావి:-

చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలో గల పాత కొప్పునూర్ ఆంజనేయస్వామి గుడిలో అమావాస్య సందర్భంగా చిన్నంబావి జెడ్పిటిసీ కేశిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి, సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని,సకాలంలో వర్షాలు పడి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

 

Also Read : నోటు పుస్తకాల పంపిణీ.

 

అనంతరం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలోప్రధానోపాధ్యాయునితో కలిసి విద్యార్థులకు నూతనంగా వచ్చిన ఉచిత పాఠ్య పుస్తకాలను అందచేయడం జరిగింది . ఆనంతరం కొప్పునూర్ గ్రామ పంచాయితీ ఎస్వీకే (శ్రామిక వికాస కేంద్రం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ అక్రమ రవాణా(హ్యూమన్ ట్రాఫికింగ్) అనే కార్యక్రమములో జెడ్పిటిసీ ,సర్పంచ్ పాల్గొనడం జరిగింది .చిన్న పిల్లలలు తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోఎంపిటిసి తగరంలక్ష్మి కురుమయ్య, ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్ ,ఎస్.ఎం.సి చైర్మన్లు తగరం ఉగ్ర నరసింహా,నాగరాజు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, ఎస్వీకే హైమావతి,కురుమయ్య ,అంగన్వాడీ సిబ్బంది,ఆశా వర్కర్లు గోపాల్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube