సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన జడ్పీటీసీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్ 28, చిట్యాల: గురు వారం రోజు చిట్యాల జడ్పీటీసీ గొర్రె సాగర్, పార్టీ అధ్యక్షుడు అరపెల్లి మల్లయ్య భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాలతో చిట్యాల మండలంలోని రామచంద్రపురం, కైలాపూర్ గ్రామాలకు చెందిన 1,34000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్ , బిసి సెల్ అధ్యక్షుడు జలిగాపు కిష్టయ్య, సర్పంచ్ చింతల శ్వేతా సుమన్, మండల ప్రచార కార్యదర్శి గాజే అశోక్,గ్రామ శాఖ అధ్యక్షుడు క్యాతం రమేష్, కాసెట్టి ప్రభాకర్, గంపల మధుకర్,తదితరులు పాల్గొన్నారు.

ZPTC distributes CM grant-in-aid checks.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube