ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 10,కరకగూడెం;

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కరకగూడెం మండల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ కొమరం కాంతారావు,కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,ఎంపీటీసీలు యాలిపెద్ది శైలజ,ఎల్లబోయిన మునేంద్ర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube