కంటివెలుగు ప్రారంభించిన జడ్పిటిసి
టీ మీడియా, జనవరి 30, మహబూబాబాద్ : సోమవారం బి బి నాయక్ తండా గ్రామ పంచాయితీ లో రెండో విడత కంటివెలుగు కార్యక్రమనికి ముఖ్య అతిధిగా కురవి మండల జడ్పిటిసి బండి వెంకరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బోడ శ్రీను ఎంపీటీసీ అడిదేల దేవేందర్ గ్రామ కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ బుజ్జి చంధ్య తండా సర్పంచ్ పద్మ నెహ్రు నాయక్ బంగారి గూడెం సర్పంచ్ జీవన్ గ్రామ వార్డ్ మెంబెర్స్ జె.వీరన్న బీ బావుసింగ్ బీ అరుణ నగేష్ పార్వతి పాండు మరియు ఎం ఆర్ ఓ ఇమ్మనియల్ ఎంపీడీవో సరస్వతి డాక్టర్ మౌనిక స్వాతి డి ఈ ఓ సంధ్యరాణి శైలజ ఏఎన్ఎం భాగ్యమ్మ శ్వేత ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు బీ పద్మ బి సరోజ ఎం.శారదా మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.