pebberu

District Medical Officer visits Primary Health Centre

District Medical Officer visits Primary Health Centre

By ·

Share this article
District Medical Officer visits Primary Health Centre

 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి 


టీ మీడియా, అక్టోబర్ 28 ,పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ క్యాంపెయిన్ స్వచ్ఛత సఫాయి మే భలైయి  సందర్భంగా ఆరోగ్య కేంద్ర ఆవరణ లో క్లీన్ టూ కేర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్  వైద్య సిబ్బందిచే క్లీన్ టూ కేర్ చేయడము జరిగింది నిర్వహించాలని వైద్య సిబ్బందికి చెప్పడము జరిగింది అలాగే ప్రతి ఆశ కార్యకర్త ప్రతి రోజు లెప్రసి సర్వే నిర్వహించాలని అన్నారు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా రాకుండా ప్రతి మంగళ వారం శుక్రవారం రోజు అందరూ డ్రై డే కార్యక్రమం నిర్వహించాలనీ వైద్య సిబ్బందికి చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నదియా సదత్ ఆర్ బి ఎస్ కె డాక్టర్ సునీల్ కుమార్  హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ తిరుపతయ్య ఫార్మసిస్ట్ కుమారి ల్యాబ్ టెక్నీషియన్ విక్టర్ రాజు పాల్గొన్నారు

Tags: