రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్
ఫూట్ బాల్ పోటీలకు ఈ తక్షిల విద్యార్థులు ఎంపిక
టీ మీడియా, అక్టోబర్ 28 ,నారాయణఖేడ్ :రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు నారాయణఖేడ్ ఈతక్షిల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపిక అండర్ 14 విభాగంలో కార్తికేయ శివ కైలాష్ రాగప్రియ ఆరోహి . ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట స్టేడియంలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికైనట్టు స్కూల్ కరస్పాండెంట్ శరత్ కుమార్, ప్రధానోపాద్యాయులు సుమ,అవిక శెట్టి,ఇతర అధ్యాపకులు వారిని అభినందించారు. అలాగే విద్యార్థులతో పాటు పిఈటి శ్రీనాథ్ కి అభినందనలు తెలియజేశారు వీరు ఈనెల 29 మేడ్చెల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.






