pebberu

పెద్ద ఎత్తున సి ఎం జన్మదిన వేడుకలు పట్టణ మందల కాంగ్రస్ శ్రేణులు

పెద్ద ఎత్తున సి ఎం జన్మదిన వేడుకలు పట్టణ మందల కాంగ్రస్ శ్రేణులు

By ·

Share this article
పెద్ద ఎత్తున సి ఎం జన్మదిన వేడుకలు పట్టణ మందల కాంగ్రస్ శ్రేణులు

పెద్ద ఎత్తున సి ఎం జన్మదిన వేడుకలు పట్టణ మందల కాంగ్రస్ శ్రేణులు


టీ మీడియా, నవంబర్ 08 పెబ్బేర
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం ప్రజా హృదయ నేత కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యామ్నాయ అవకాశాలను అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేశారు మండల కేంద్రం సుభాష్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బాణ సంచ కాల్చి డి జె శబ్దాలతో జై రేవంతన్న నినాదాల హోరుతో పార్టీ కార్యకర్తలు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం  పట్టణ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్డు బిస్కెట్ ప్యాకెట్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి పెబ్బేరు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది