khammam disrict

హైవే పై  పత్తి చేలోకి  దూసుకెళ్లిన  ఆర్టీసీ బస్సు 

హైవే పై  పత్తి చేలోకి  దూసుకెళ్లిన  ఆర్టీసీ బస్సు 

By ·

Share this article
హైవే పై  పత్తి చేలోకి    దూసుకెళ్లిన  ఆర్టీసీ బస్సు 

హైవే   పై  పత్తి చేలోకి 


దూసుకెళ్లిన  ఆర్టీసీ బస్సు 

 


టి మీడియా అక్టోబర్ 26 కూసుమంచి. 

 

 

అదుపుతప్పి ఓ ఆర్టీసీ బస్సు పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన కూసుమంచి మండలం, లింగ రామ్ తండ సమీపాన హైవే రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చేలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇరువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఎక్కువమంది ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.