ఉద్దాలకు ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
టీ మీడియా, నవంబరు 16, చిన్న చింతకుంట :మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజక వర్గం
చిన్నచింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఉద్దాల మహోత్సవంలో భాగంగా పల్లెమర్రి గ్రామంలో" చాట" వడ్డెమాన్ గ్రామంలో "ఉద్దాల" ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రులు, శ్రీనివాస్ గౌడ్ ,నిరంజన్ రెడ్డి , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి .






