Telangana

The 'Uddala Mahotsavam' of Lord Kurumurthi, marked by a spirit of devotion and spiritual splendor.

The 'Uddala Mahotsavam' of Lord Kurumurthi, marked by a spirit of devotion and spiritual splendor.

By ·

Share this article
The 'Uddala Mahotsavam' of Lord Kurumurthi, marked by a spirit of devotion and spiritual splendor.

 

 

భక్తిభావంతో ఆధ్యాత్మిక శోభతో కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం

 

టి మీడియా, నవంబర్ 16 ,చిన్న చింతకుంట :దేవరకద్ర నియోజకవర్గంచిన్న చింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి  ఉద్దాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర మహోత్సవానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి  హాజరై, స్వామివారి పాదుకలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేవరకద్ర నియోజకవర్గం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు._భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురుమూర్తి స్వామి వారి ఉద్దాల మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు_ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్   నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు._

Tags: