pebberu

MLA Tudi Megha Reddy brings a glimmer of joy to the eyes of Aasara beneficiaries

MLA Tudi Megha Reddy brings a glimmer of joy to the eyes of Aasara beneficiaries

By ·

Share this article
MLA Tudi Megha Reddy brings a glimmer of joy to the eyes of Aasara beneficiaries

 

 

ఆసరా  లబ్ధిదారుల కళ్ళలో వెలుగు నింపిన ఎం ఎల్ ఏ తూడి మేఘారెడ్డి 


టీ మీడియా,నవంబర్ 16, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ దాసరి జములమ్మ ప్రత్యేక శ్రద్ధ కనబరచి వార్డులో ఉన్నటువంటి ఒంటరి మహిళలు వికలాంగులు వితంతులను గుర్తించి వారి వద్ద దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసి నేడు వారికి పింఛన్ వచ్చేవరకు శ్రమించిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వార్డు ప్రజలు ఎమ్మెల్యే మెగారెడ్డి కి కౌన్సిలర్ దాసరి జమ్మూలమ్మకు ధన్యవాదాలు తెలిపారు

Tags: