pebberu

Mandadi Chidambara Reddy provided financial assistance for the funeral rites of the deceased.

Mandadi Chidambara Reddy provided financial assistance for the funeral rites of the deceased.

By ·

Share this article
Mandadi Chidambara Reddy provided financial assistance for the funeral rites of the deceased.

 

 

మృతుడి దహన సంస్కారాలకు ఆర్ధిక చేయూత నిచ్చిన మందది చిదంబర రెడ్డి 


టీ మీడియా,నవంబర్10 ,పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం లోని రాoపురం గ్రామంలో మంగళవారం ఉదయం చాకలి పరమన్న స్వర్గస్తులయ్యారు ఈ మృతుడి మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి చిదంబర్ రెడ్డి పరమన్న అంతిమ సంస్కారాలకు 5000 వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి ఈశ్వర్ ఉషన్ పీర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Tags: