pebberu

Village Sarpanch left midway without conducting the Grama Sabha.

Village Sarpanch left midway without conducting the Grama Sabha.

By ·

Share this article
Village Sarpanch left midway without conducting the Grama Sabha.

 

 

గ్రామసభ ను నిర్వహించకుండా మధ్యలో వదిలివెళ్ళిన గ్రామ సర్పంచ్

 


టీ మీడియా, నవంబర్ 10, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ పంచాయతీ లో మంగళవారం  గ్రామసభ నిర్వహించాలి అయితే గ్రామసభ ను అసంపూర్తిగా మధ్యలో వదిలి వెళ్లిన గ్రామ సర్పంచ్ వివరాల్లోకి వెళితే గ్రామంలో మంగళవారం గ్రామసభ ను ప్రారంభించగా గ్రామ ప్రజలు అధికారులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని గ్రామ పంచాయతీ నిధుల గూర్చి ఈ ఏడాది ఎంత నిధులు వచ్చాయి కర్చులపై లెక్కలు చెప్పాలని సర్పంచ్ ను అడగగా సమాధానం ఇవ్వకుండానే గ్రామ సభ మధ్యలో వదిలి వెళ్లిన సర్పంచ్ అలా వెళ్లడంతో గ్రామ సభ అసంపూర్తిగా ముగిసింది సభ లోసర్పంచ్ లెక్కలు చెప్పటం తన విధి అని సభ లో ప్రజలకు అడిగే రాజ్యాంగ పరమైన హక్కు అని సర్పంచ్ తీరుపై గ్రామ ప్రజలు అధికారులు అసహనం వ్యక్తం చేశారు సభలో సర్పంచ్ తీరుపై తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను గ్రామ ప్రజలు కోరారు

Tags: