Telangana

Khed ATMA Chairman and Municipality Vice-Chairman participated in the retirement event of the Kangti MPDO.

Khed ATMA Chairman and Municipality Vice-Chairman participated in the retirement event of the Kangti MPDO.

By ·

Share this article
Khed ATMA Chairman and Municipality Vice-Chairman participated in the retirement event of the Kangti MPDO.

 

కంగ్టి ఎంపీడీఓ పదవి విరమణ కార్యక్రమము లో పాల్గొన్న

ఖేడ్ ఆత్మ చేర్మెన్ మరియు మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ 

 

టీ మీడియా ,అక్టోబర్ 31 ,నారాయణఖేడ్ :ఈరోజు శనివారం  కంగ్టి మండలం ఎంపీడీఓ దయాకర్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గోని వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ ఆత్మ చేర్మెన్ వినోద్ పటేల్ , ఖేడ్ మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ దారం శంకర్ సెట్ , కౌన్సిలర్ బాణపురం రాజు పాల్గొన్నారు . వారు మాట్లాడుతు పదవి విరమణ ఉద్యోగములో ఒక మరపురాని రోజు అని దీనిని ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు విరమణ చెయాల్సిందే అని అన్నారు . దయాకర్ సార్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో కలసి శేషజీవితం గడపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: